February 27, 2025

దైవ చింతనతో తరించడమే మానవ జన్మ యొక్క లక్ష్యం. అనేక రకాల పూజలు, వ్రతాల గురించిన సమాచారం, పరమ భాగవతుల గాధలు, విశిష్ట దినాలలో ఆచరణీయ పద్ధతులు మొదలైన వాటన్నింటినీ మీకు ఈ కార్యక్రమంలో అందిస్తారు బ్రహ్మశ్రీ కురవి గోపికృష్ణ గారు. ప్రతి బుధవారం ఉదయం 6-7గం.వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ !

All rights reserved @MyindMedia