పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడిపోయారు. పటియాలా నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి—-చేతిలో పరాయం పాలయ్యారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న అమరీందర్… “ప్రజాతీర్పును స్వీకరిస్తున్నా.. పంజాబీలు కులమతాలకు అతీతంగా ఓట్లు వేయడం ద్వారా పంజాబీయత్ నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించారు”అని ట్వీట్ చేశారు.
I accept the verdict of the people with all humility. Democracy has triumphed. Punjabis have shown true spirit of Punjabiyat by rising and voting above sectarian and caste lines.
Congratulations to @AAPPunjab and @BhagwantMann.— Capt.Amarinder Singh (@capt_amarinder) March 10, 2022