‘హిందుత్వ అంటే రాజకీయ సిద్ధాంతం కాదు. ఓ మతవిశ్వాసం కాదు. సనాతన ధర్మ వ్యక్తీకరణ హిందుత్వ. హిందుత్వ అనంతమైన మార్గం, శాశ్వత, సార్వత్రిక చైతన్యం. హిందుత్వను విధ్వంసం చేయడం ఎవరి వల్లా కాదు. అలా చేయాలనుకోవడం మూర్ఖత్వం, అహంకారమే అని అభిప్రాయ పడ్డారు అమెరికన్ మేధావి డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ.
భారత దేశం లోని లెఫ్టిస్ట్ lutyen విచ్చన్నకర శక్తులు ” Dismantling Global Hindutva’ పేరుతో భారత్ లోని లెఫ్టిస్టు , విచ్ఛిన్నకర శక్తులు కలిసి నిర్వహించబోతున్న online conference గురించి ఈ వ్యాఖ్య చేశారు. ట్విట్టర్ వేదిగ్గా సనాతన హైందవం గొప్పతనాన్ని అభివర్ణించారు ఫ్రాలీ .
డాక్టర్ ఫ్రాలీ హిందూధర్మాన్ని అధ్యయనం చేశారు..అనేక పరిశోధనలు చేశారు. చతుర్వేదాలు సహా భారతీయ ప్రాచీన సాహిత్యంపై అధ్యయనం చేసి ఎన్నో పుస్తకాలు రాశారు.
https://twitter.com/davidfrawleyved/status/1430365624027516930?s=20