రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ధర్మపురి బీజేవైఎం పట్టణ శాఖ ఆద్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బెజ్జరపు లావణ్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి మండలోజి సూరజ్ సంగి మాధవ్, ఉపాధ్యక్షుడు చితినొజి శ్రవణ్, మామిడి శ్రీనివాస్, కొండవేని నర్సింహులు, బీజేవైఎం నాయకులు శషి కుమార్ శ్యామరవ్ నాగులు, వేమన హిందూ, విల్లు, వికాస్, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, పానుగంటి రవి, స్తంభంకాడి శ్యామ్, అల్లం ప్రసాద్ సహా తదితరులు పాల్గొన్నారు.