ఈటల గెలుపును సెలబ్రేట్ చెసుకుంటూ హైదరాబాద్ లో బీజేపీ విజయోత్సవర్యాలీ తీసింది..
శామీర్ పేట నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. దారిలో అల్వాల్ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలవేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికీ నివాళులర్పించారు.