హుజూరాబాద్ లో కమలం వికసించింది. ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. 24,068
ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో హుజూరాబాద్ లో బీజేపీ సంబరాలు మిన్నంటాయి.

All rights reserved @MyindMedia