హుజూరాబాద్ లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
అటు ఫలితం నేపథ్యంలో కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటివద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

All rights reserved @MyindMedia