సెలబ్రిటీల బయోపిక్స్ తెరకెక్కించడం సాధారణం అయిపోయింది. గతంలో కూడా ఎందరో నాయకులు, క్రీడాకారులు, తారలు సహా వివిధ రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలు సిల్వర్ స్క్రీన్ పై అభిమానులను అలరించాయి. ఇక ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ రవిశంకర్ జీవితచరిత్ర తెరకెక్కనుంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టైటిల్ ను కూడా ఫ్రీ …ఫ్రీ… ది అన్ టోల్డ్ స్టోరీగా ఖరారు చేశారు. మాంటోబస్సి ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా… 100 దేశాల్లో 21 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
https://twitter.com/karanjohar/status/1392774132991856643