డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది.ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచాలకు బాంబే హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ పై మూడురోజులపాటు సుదీర్ఘవాదనలు జరిగాయి. ఆర్యన్ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

All rights reserved @MyindMedia