కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్ కు బెయిల్..
పాస్ పోర్ట్ అప్పగించాలని…ప్రతిసోమవారం పీఎస్ లో రిపోర్ట్ చేయాలని షరతు..
హథ్రస్ దళిత యువతి అత్యాచారం, హత్య నేపథ్యంలో ఘటన కవరేజీకి వెళ్తుండగా అరెస్ట్ …ఱ
సిద్ధిఖికి పీఎఫ్ఐ,సీఎఫ్ఐతో లింకులు..
అతను మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేరళనుంచి యూపీవచ్చాడని కోర్టుకు తెలిపిన యూపీ సర్కార్