ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విజ్ఞప్తి చేశారు.ఔషధం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధ పంపిణీ జరుగుతోంది.
వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఔషధాన్ని పంపిణీ చేయించాలని ఆనందయ్య కోరారు.