Avakaya Special – 17th May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ఆవకాయ… ఆంధ్ర మాత. ఆవకాయ తినని వాడు ఎందుకూ కొరగాడు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామెతలు… ఎన్నో ఙ్ఞాపకాలు. అసలు ఎండాకాలం కోసం ఎదురు చూసేది రెండే విషయాలకి… ఒకటి మామిడి పళ్ళు, రెండు ఆవకాయ. మరి అలాంటి ఆవకాయ గురించి వాట్సాప్ లో చక్కర్లు కొట్టే కొన్ని వైరల్ విషయాలతో పాటు, వెన్నెల ఙ్ఞాపకాలు…
Podcast: Play in new window | Download