మూడున్నర దశాబ్దాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడింది అర్జెంటీనా. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.సూపర్ స్టార్ మెస్సీ కలను సాకారం చేస్తూ ట్రోఫీని అందుకుంటి అర్జెంటీనా టీం. ఈ సందర్భంగా అర్జెంటీనా డ్రెస్సింగ్ రూంలో కోలాహలం అంతా ఇంతా కాదు. జట్టు ఆటగాళ్లంతా ఆనందంతో ఊగిపోతూ ఆడిన పాడిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/AwaaraHoon/status/1604566307395211264?s=20&t=_du8C0tK_g3DMV0ZWd-j0w