ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా ?
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన బిజెపి నాయకులను కొట్టి, పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసిన వారిని వదిలేసి బాధితులను జైల్లో పెట్టడం ఏంటి ?
మత రాజకీయాలు మీరు చేస్తూ బీజేపీపై రుద్దడం మీ చేతకానితనానికి నిదర్శనం.
తక్షణమే దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.