తెలంగాణ పోలీసులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాక టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి మండిపడ్డారు. ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపే హక్కుకూడా జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేదా అని నిలదీశారు. తక్షణమే బండి సంజయ్ ను విడుదలచేసి 317 జోవోను సవరించాలని డిమాండ్ చేశారు.