ఈనెల 20నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సమావేశం ఎన్నిరోజులు నిర్వహిస్తారనేది తెలియాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో గవర్నర్ ఉభయసభలనుద్దేశించి వర్చువల్ గా ప్రసంగిస్తారు.
All rights reserved @MyindMedia