Antarctica Ice Melting – 31st May 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
పర్యావరణమా? పరాయమరణమా? అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధ్రువ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ.ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి
Podcast: Play in new window | Download