మరొక లవ్ జీహాద్ వెలుగుచూసింది..ఆర్ఫీన్ షా అనే ముస్లిమ్
యువకుడు తనను నమ్మించి మోసంచేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో వాళ్లంతా చాలా మంచి
వారని, ఇస్లాం మతం లోకి మారాలని
ఒత్తిడి చెయ్యబోరని చెప్పి…పెళ్లిసమయంలో తన పేరును నఫీజాగా మార్చారని నికితా
సైనీ వాపోతోంది. తీరా పెళ్లయ్యాక తన తండ్రినికూడా పెళ్లాడి ఆయనతో సంసారం చేయమని ఒత్తిడితెస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
కొందరు పథకం ప్రకారమే లవ్ జిహాద్ కు పాల్పడుతున్నారని మొత్తుకుంటున్నా యువతులు ఇలా మోసపోతున్నారని హిందూసంస్థలంటున్నాయి..