Annamayya Annamata – 04th June 2019 By Rj Padmini
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప సంకీర్తనలను తెలుగువారికి అందించారు. వాటిలోని అర్థాలు, పరమార్థాలు మనకు చాలా వరకు అర్థం కావు. అన్నమయ్య కీర్తనల అంతరార్ధాన్ని, సామాన్యులకు అర్థమయ్యే విధంగా డా.తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను ‘అన్నమయ్య అన్న మాట’ అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి.
Podcast: Play in new window | Download