Amrutha Binduvulu – 29th Aug 2019 by Rj Usha
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భువికి జాలువారే అమృత బిందువులు. దత్త స్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చి కూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో RJ రాజవరం ఉష , భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10.30 – 11 గంటల వరకు మీకు అందిస్తున్నారు. మరి వినేందుకు మీరు సిద్ధమే కదా మరి!
Podcast: Play in new window | Download