అమెరికా మీడియా మోడీ మీద భారత్ మీద ద్వేషపూరిత వార్తలు వ్యాసాలు ఎందుకు రాస్తోందో తెలుసా?
ఎందుకంటే చైనా ప్రభుత్వం.కోట్లలో ఆ మీడియా సంస్థలకు ఆర్ధిక సహాయం అంటే పరోక్షంగా ప్రకటనల రూపంలో లంచాలు ఇస్తోంది.
ట్విట్టర్ కి ఇచ్చింది : సుమారు 2 కోట్లు
లాస్ ఏంజిల్ టైమ్స్ : సుమారు 5 కోట్లు
టైమ్స్ మాగజైన్ కి : 5 కోట్లు
ఫైనాన్సిల్ టైమ్స్ : 2 కోట్లు
ఫారెన్ ఫాలసీ మ్యాగజైన్. కి 2 కోట్లు..
న్యూ యార్క్ టైమ్స్ కి బాగా తక్కువ 35 లక్షలు మాత్రమే
(ఇది అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన సమాచారం)
ఈ అంకెలు అధికారికంగా బయటకు వచ్చినవి మాత్రమే.
అనధికారికంగా ఎంతో తెలియదు.
ఇవి కాక ఆ మీడియా వారికి సదస్సుల చైనా పర్యటనలు, ఫైవ్ స్టార్ సదుపాయాలు, గిఫ్ట్స్ మొ. ఎలాగూ ఉన్నాయి.
అన్ని సంస్థల లోకి చైనా వాడు.పాపం న్యూ యార్క్ టీమ్ ని చిన్నచూపు చూస్తున్నాడు.. బహుశా అందుకే అంటే చైనా వాడిని ఆకర్షించాడానికే అనుకుంటా గత వారం న్యూ యార్క్ టైమ్స్ వాడు సౌత్ ఏషియా న్యూస్ కవర్ చెయ్యడానికి విలేకరులు కావాలి అని ఒక ప్రకటన ఇచ్చాడు. దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యంగా భారత్ విషయాల మీద అవగాహన ఉండాలి అంటే. హిందూ మత వాది మోడీ భారత దేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్లడానికి ఎలా హిందూ జాతీయతను వాడుకుంటున్నాడు. అలాగే భిన్న సంస్కృతుల భారత్ ను తమ హిందూ జాతీయ వాదంతో నాశనము చెయ్యడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు.. వంటి ఈ విషయాల మీద మంచి అవగాహన ఉన్న వారు కావాలి అని..
అంటే తమ పేపర్ లో ఏ రకమైన కంటెంట్ వేసుకుంటున్నారో వారు చెప్పకనే చెపుతున్నారు అన్నమాట. పైకి మాత్రం మీడియా విలువలు, మన్ను మశానం అంటూ తిరిగి మనకు ఉపన్యాసాలు..