రాహుల్ పాదయాత్రలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా సోనియాగాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాసేపు తనయుడితో కలిసి ఆమె కూడా నడిచారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న షూలేస్ ఊడిపోయింది. దీంతో పక్కనే ఉన్న రాహుల్ కిందకు వంగి లేస్ ముడేశారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని…రాహుల్ పార్టీ ముఖ్యనేతే కావచ్చు కానీ రాహుల్ కు కొడుకేనంటూ కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు.
https://twitter.com/RajaBrar_INC/status/1577943607184879624?s=20&t=3LTUexZT63KMCc0clbcX0Q