కేరళలో రాడికల్ ఇస్లామిక్ మతాధికారుల పెరుగుతున్న ప్రభావాన్ని చూపించే మరో సంఘటనలో, ‘ఇస్లామిక్ పండితుడు’ సలీహ్ బాథేరి మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాత్రి 9 గంటలకు బయటికి వెళ్లే మహిళలు వేశ్యలని, వారిని చంపాలని ఆయన వీడియోలో చెప్పడం జరిగింది.
చిన్నపిల్లడిలా కనిపించే సలీహ్ నిజానికి 27 సంవత్సరాలు.
వివాదాస్పద వీడియోలో, సౌమ్య అనే బాలికపై అత్యాచారం చేసి చంపిన క్రూరమైన రేపిస్ట్ గోవిందచామీని సలీహ్ సమర్థించాడు. సౌమ్య కేసు విన్న కోర్టు, న్యాయమూర్తిని ఆయన విమర్శించారు. సౌమ్య రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు అత్యాచారం చేశాడని, అతని ప్రకారం రాత్రి ప్రయాణించే ప్రతి అమ్మాయి వేశ్య అని కోర్టులో గోవిందచామి చెప్పాడని సాహిహ్ చెప్పారు.
ఈ వైరల్ వీడియో కేరళలో భారీ వివాదానికి దారితీసింది. మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన ‘సాలీహ్ బాథేరి’ పై పోలీసులు ఇంకా చర్యలు తీసుకోలేదు.

in photo: ‘Islamic scholar’ Salih Bathery
                                                                    



