కేరళలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వివరాలను గమనిస్తే అర్థమవుతోంది. అందులో అబ్బాయిలంతా ముస్లింలు కాగా..అమ్మాయిలంతా హిందువులే. హిందువుల జనాభాను తగ్గించే కుట్రలో భాగంగా హిందూయేతరులు పథకం ప్రకారం హిందూ అమ్మాయిలను వలలో వేసుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే స్థానిక మీడియా కానీ… హక్కులసంఘాల వాళ్లుకానీ దీనిగురించి పెదవి విప్పరు.
complete list of marriage registration –