Air Pollution – Crime Rate – 23rd Aug 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము ను కలుషితం చేయు రసాయనము లు, నలుసు పదార్థములు, లేక జీవపదార్దములు వాతావరణము లో కలియుట వాయు కాలుష్యము అనబడును.వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమిపై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటో ఆవరణం లో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.
Podcast: Play in new window | Download