ప్రమాదానికి గురై 13 మంది ఆర్మీ ఉన్నతాధికారుల్ని పొట్టనపెట్టుకున్న Mi-17V5 ప్రపంచంలోనే అత్యాధునికమైనది. రష్యా తయారు చేసిన ఆర్మీ హెలికాఫ్టర్. దాదాపు 50 దేశాల సైనిక బలగాలు…ఈ విమానాల్నే వినియోగిస్తున్నాయి.
మన భారత కరెన్సీలో దీని ఖరీదు దాదాపు 1380 కోట్లు.
యుద్ధ సమయంలో సైన్యం తరలింపు, సరుకు రవాణాకోసం ప్రధానంగా వీటిని వినియోగిస్తున్నారు.. ఎత్తైన కొండ ప్రాంతాల్లో…. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ.. సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.