జగిత్యాల జిల్లాలో ABVP విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు.
పెండింగ్ లో ఉన్న 3816 కోట్ల స్కాలర్షిప్ రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న 3816 కోట్ల స్కాలర్షిప్ రీయింబర్స్ మెంట్ విడుదల, 1 లక్ష 91 వేల ఉద్యోగ నియామకాల భర్తి, యూనివర్సిటీలో పెంచిన ఫీజులు తగ్గించటం తో పాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అమలు .. అంశాలు తమ డిమాండ్లని అన్నారు.