ఏపీలో క్యాలెండర్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. జాబ్ క్యాలెండర్ను నిరిసిస్తూ ఏబీవీపీ సచివాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి నాయకులను పోలీసులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం క్యాలెండర్ పై పునరాలోచించాలని, కొత్త ఉద్యోగాలతో మరోసారి జాబ్ క్యాలిండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.