నారాయణపేటలో కేటీఆర్ కాన్వాయ్ ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వాహనంవైపు దూసుకెళ్లారు. విద్యార్థినాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, అరెస్ట్ చేశారు.

All rights reserved @MyindMedia