14th Aug 2019 Adhyatmika Tarangaalu by Gopi Krishna Kuravi
అష్టాదశ పురాణాలలో భాగవతానికి విశిష్టమైన స్థానం ఉంది. వేదవ్యాసులు సంస్కృతంలో రాసిన భాగవతానికి పోతన గారు అద్భుతమైన తెలుగు పద్యాలతో ప్రాణం పోశారు. ఈ భాగవత మహా పురాణం లోని అనేక గాథలు భక్తికి ముక్తికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. అటువంటి గాధలను సరళ రూపంలో మీ కోసం తన స్వరంలో అందిస్తున్నారు బ్రహ్మశ్రీ గోపికృష్ణ శర్మ గారు. ఆధ్యాత్మిక తరంగాలు కార్యక్రమంలో వారు చెబుతున్న భాగవత పురాణాన్ని విని పరవశించండి.
Podcast: Play in new window | Download