స్థూల కాయం కలగటానికి గల కారణాలు మరియు చికిత్సలు – Aarogya Vaani 09th Sep 2019 by Dr. Sundarraj Perumal
ప్రస్తుత జీవనశైలిలోనూ, అనువంశికంగా చాలా మందిని స్థూలకాయం సమస్య వేధిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే అది ఆరోగ్యానికే పెనుముప్పుగా మారుతోంది. నిజానికి ఊబకాయం అనేది ఒక్కసారిగా నష్టం కలిగించదు. దానివల్ల వచ్చే అనర్థాలు అంచెలంచెలుగా పెరుగుతూ.. శరీర అవయవాలను దెబ్బతీస్తూ.. మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తాయి. అందువల్ల ఊబకాయాన్ని ఒక స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్థూలకాయం నుంచి బయటపడడానికి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఆధునిక చికిత్సలున్నాయి?
Podcast: Play in new window | Download