శ్రీ మహా కవి కాళిదాస కృత దేవీ వైభవము – 18th Sep 2019 by Gopi Krishna Sharma
బ్రహ్మశ్రీ కురవి.గోపీకృష్ణ శర్మ గారు చెప్పె కాళిదాస కృత దేవీ వైభవము. సంసార సాగరతరంగ ఉత్తుంగ భంగాలలో కొట్టుమిట్టాడుతున్న జీవులను ఉద్ధరించటానికి. జగన్మాత అనుగ్రహంతో సనాతన భారత దేశంలో ఉద్భవించి దశ దిశ నిర్దేశించిన మహానుభావులు, గురువులు నడయాడి ఆచరించి న ఎందరో మహానుభావులు జగన్మాత అనుగ్రహంతో వారిని అనుసరించి ఆచరించి తరించడానికి సులభమైన మార్గం శ్రవణం
Podcast: Play in new window | Download