రామాయణం లోంచి విశిష్టమైన 24 పద్యాలు, వాటి ప్రాముఖ్యత – 21th Aug 2019 by Gopi Krishna Sharma
రమణీయమైన రామకథను మనకు రసరమ్యంగా అందించారు వాల్మీకి మహర్షి. వాల్మీకి రామాయణం లోంచి విశిష్టమైన 24 పద్యాలను, వాటి ప్రాముఖ్యతను గురించిన వివరణను మనకు అందిస్తున్నారు బ్రహ్మశ్రీ గోపి కృష్ణ శర్మ గారు. ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
Podcast: Play in new window | Download