#రామకృష్ణపరమహంసజయంతి ఎక్కడ #జీవశక్తి ఉండునో అక్కడ #శివుడు ఉండును. అది అతని #అద్వైతజ్ఞానము వలన వచ్చెను. దీని వలన మానవుల యందు #దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని #సేవించుట వలన శివుని సేవించవచ్చును.
All rights reserved @MyindMedia