మొదటి మంగళ గౌరీ వ్రతం విశిష్టత – 06th Aug 2019 by Gopi Krishna Sharma
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే! స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించేది, మంగళకరమైనది మంగళగౌరీ వ్రతం. శ్రావణ మంగళ గౌరీ వ్రత విధానాన్ని, కొన్ని శతాబ్దాల ముందు నాటి అసలైన కథను ప్రత్యేకంగా మనకు అందిస్తున్నారు బ్రహ్మశ్రీ కురవి గోపికృష్ణ శర్మ గారు
Podcast: Play in new window | Download