Sport achievements other than cricket – 04th July 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela

Sport achievements other than cricket – 04th July 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela

Cricket అనేది దేశం మొత్తాన్ని కలిపే ఒక మంత్రం… అందులోనూ ఇప్పుడు World Cup కాబట్టి, మరింత క్రేజ్… కానీ ఈ మూసలో పడి, వేరే ఆటలోని కొన్ని అత్యంత ఆసక్తికర విషయాలని మర్చిపోతున్నాం… నిర్లక్ష్యం చేస్తున్నాం… అని నా లాంటి Not so sport lover కే అనిపించిందంటే… ఇంక sports lovers కి ఎలా ఉంటుంది ? అందుకే ఆ విశేషాలు… మీకు తెలుసా ? మన దేశ మహిళల టీం – Asian Rugby Championship లో కాంస్యం గెలుచుకుందని ? Williams sisters అయిన Serena and Venus williams లో, Venus ని 15 ఏళ్ళ అమ్మాయి ఓడగొట్టిందని ?

Download iOS App

Download Android app