2015 November

Monthly Archives: November 2015

“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు

మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో – సంగీతం పట్ల మక్కువతో చేసిన వివిధ ప్రైవేట్ ఆల్బమ్స్ ను పోటీలకు ఆహ్వానిస్తోంది – మైండ్ మీడియా. లలిత గేయాలు, ఆధ్యాత్మిక గేయాలు, ప్రేమ గీతాలు, భావ గీతాలు – ఇలా ఏవైనా, పోటీలకు అర్హమే. 1980 తర్వాత రికార్డు చేసిన ఆల్బమ్స్ మాత్రమే పోటీలకు పరిగణించబడతాయి.

మైండ్ మీడియా వారి “పద్యం- హృద్యం “ పోటీలు

పద్యం హృద్యమైన భావాలను లయబద్ధమైన ఛందస్సుతో అల్లిన మాలిక. పద్యం తెలుగువారి సంపద, ఒక్క పద్యం కూడా నోటికి రాని తెలుగువారు ఉండరేమో ! అందుకే మన సాహిత్యంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న పద్యానికి, పెద్దపీట వెయ్యాలని, పద్యాల పోటీలు నిర్వహించనున్నది “మైండ్ మీడియా.” ఈ పోటీలో అన్నివయసుల వారూ పాల్గొనవచ్చు.

సరదా సమయం (Saradaa Samayam)

ఉరుకులు పరుగులు, టెన్షన్ లు, పని ఒత్తిడులు, ఎన్నో అలజడులు - వీటన్నిటి మధ్యా ఆటవిడుపు, కాస్తంత హాస్యం, కాస్తంత సమయస్పూర్తి. సరదాగా కాసేపు, చిన్న చిన్న మాటలతో ఆటలు, అల్లరి సవాళ్లు...

స్వరమాధురి (Swara Maadhuri )

సంగీతం, సాహిత్యం మధురం , మధురాతి మధురం. మన సంగీతంతో పాటు సాహిత్య మాధురిని కూడా తన చక్కటి వ్యాఖ్యానంతో, మధురమైన స్వరంతో మీకు అందించనున్నారు - మధురిమ గారు. రండి, ఈ...

Happy Diwali !!