Samkruthi Sourabham - Sri Cheruku Ramamohan Rao

cheruku తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర, పౌరాణిక విశేషాలు ఎన్నింటినో మనకు తెలియజేస్తుంది విజ్ఞాన ఖని శ్రీ చెరుకు రామమోహన గారి సంస్కృతీ సౌరభం కార్యక్రమం. గతంలో చేసిన షోస్ తాలూకు ఆడియోలను వినేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Happy Republic Day !!

శ్రీ చెరుకు రామమోహనరావు గారి కలం నుండి సారే జహాఁ సె అచ్ఛాసారే జహాఁ సె అచ్ఛాసారే జహాఁ సె అచ్ఛా' కు 'స్వేచ్ఛానువాదము. This is also translated into English. MyIndMedia - The voice of India wishing you a very happy republic day !

Facebook – Dandakam by Cheruku Ramammohana Rao garu

విన్నంతసేపూ చిన్న దరహాసం. కాఫీ దండకం, తిట్ల దండకం విన్నారు కదా . ఇప్పుడు పేస్ బుక్ దండకం శ్రీ చెరుకు రామమోహన రావు గారి నోట వినండి . ఇది వారి స్వీయ రచన. మైండ్ మీడియా శ్రోతలకు ప్రత్యేకం

ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి సౌరభం

చక్కటి వివరణలో శ్రీ చెరుకు రామమోహన రావు వాఖ్యానం ఆంధ్రుల చరిత్ర గురించి. అక్కడక్కడ చురకలు బోలెడు వివరాలు . తప్పక వినండి
4,837FansLike
95FollowersFollow
2,722SubscribersSubscribe