Shows Sahithi Vanam

Sahithi Vanam

అక్షరం పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి ఉండి, సమాజ హితానికే సాహిత్యాన్ని వాడే రచయతలను మీకు ఈ కార్యక్రమంలో పరిచయం చేస్తుంది మా RJ భావరాజు పద్మిని. గతంలో చేసిన కార్యక్రమాల ఆడియోలను వినేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

VVLS Murthy Garu – Sahiti Vanam by Padmini Bhavaraju

VVLS Murthy Garu - Sahiti Vanam by Padmini Bhavaraju

Sahithi Vanam by Bhavaraju Padmini – Yenki Paatalu

Sahithi Vanam by Bhavaraju Parmini - Yenki Paatalu

తమిరిశ జానకి గారితో భావరాజు పద్మిని ముఖాముఖి

అప్పట్లో పత్రికల్లో ఆవిడ కధలు, నవలలు అంటే, విపరీతమైన క్రేజ్. ఎంత క్రేజ్ అంటే, సీరియల్ ఆఖరిభాగం అయిపోయిన రోజునే, ఆ సీరియల్ ను సినిమాగా తీస్తామని వారి ఇంటికి వచ్చారట రచయతలు. జనం గుండెల్లో స్పూర్తిదాయక రచయిత్రిగా నిలిచిపోయిన "తమిరిశ జానకి" గారితో భావరాజు పద్మిని ముఖాముఖి క్రింది లింక్ లో వినండి.

Kambhampati Krishnaditya Interview by Padmini Bhavaraju

అభినవ లవకుశలుగా పేరు పొందిన "కంభంపాటి బ్రదర్స్ " లో పెద్దవాడైన కృష్ణాదిత్యతో భావరాజు పద్మిని ముఖాముఖి. మైండ్ మీడియా శ్రోతలకి ప్రత్యేకం. విని వినిపించండి. మొదటి నిమిషం ఆడియో గరగరకి క్షంతవ్యులం.

Telugu Tejaalu – Vempati China Satyam Garu

Telugu Tejaalu - Vempati China Satyam Garu

తాడేపల్లి పతంజలి గారితో భావరాజు పద్మిని ముఖాముఖిని

​పుంభావ సరస్వతి, భక్త శిఖామణి, తాడేపల్లి పతంజలి గారితో భావరాజు పద్మిని ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి

రోచిష్మాన్ గారితో భావరాజు పద్మిని ముఖాముఖిని

అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు అతనికి కరతలామలకం. ఈ పి.బి.శ్రీనివాస్ గారి మానస పుత్రుడు రోచిష్మాన్ గారితో భావరాజు పద్మిని ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి.

సమ్మెట ఉమాదేవి గారితో ముఖాముఖీ

మైండ్ మీడియా సమర్పించు సాహితి వనం . భావరాజు పద్మిని గారు ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారితో ముఖాముఖీ . తప్పక వినండి, వినిపించండి .

శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి పరిచయం

కళారంగం, నాటకరంగం, సినీరంగం,సాహితీరంగం - ఇలా ఆయన అడుగుపెట్టని క్షేత్రమే లేదు. సాక్షాత్తూ ఎన్.టి.రామారావు గారి ముందే కృష్ణుడి వేషం వేసి, 'ఈ కృష్ణుడు ఆంధ్రదేశంలో నాకున్న పేరుకు పోటీ వచ్చేలా ఉన్నారయ్యా !' అనిపించుకున్న గొప్ప నటులు, వ్యాఖ్యాత,భాషా పండితులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో మైండ్ మీడియా తరఫున భావరాజు పద్మిని జరిపిన ముఖాముఖిని వినండి.

సాహితి వనం – శ్రీ శ్రీనివాస్ అనువాకం పద్మిని గారితో

మైండ్ మీడియా సమర్పించు సాహితి వనం - శ్రీ శ్రీనివాస్ అనువాకం పద్మిని గారితో . ఆద్యంతం సరదాగా సాగిన ఈ సంభాషణ వినండి, నలుగురితో పంచుకోండి

శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గురించి పద్మిని భావరాజు గారి వాఖ్యానం

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి అద్భుత వాఖ్యానం పద్మిని భావరాజు గారిచే సాహితి వనం కార్యక్రమంలో

శ్రీ బ్నిం పరిచయం పద్మిని భావరాజు గారు

సాహితీ వనంలో శ్రీ బ్నిం గారి పరిచయం పద్మిని భావరాజు గారితో - మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియాలో ... ఇది భారతీయ స్వరం.
4,856FansLike
95FollowersFollow
3,832SubscribersSubscribe