Shows Page 2

Shows

Dr. Venkatakrishna Rao Jala

Dr. Venkatakrishna Rao Jala is an assistant professor in Dept. of Microbiology and Immunology; James Graham Brown Cancer Center at University of Louisville, Louisville, KY,...

Science Talk – Road to drug discovery! Magic or meticulous effort

The science topic for this week's show: "'Road to drug discovery! Magic or meticulous effort" by Krishna and Praveen. Day and Time:

శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి పరిచయం

కళారంగం, నాటకరంగం, సినీరంగం,సాహితీరంగం - ఇలా ఆయన అడుగుపెట్టని క్షేత్రమే లేదు. సాక్షాత్తూ ఎన్.టి.రామారావు గారి ముందే కృష్ణుడి వేషం వేసి, 'ఈ కృష్ణుడు ఆంధ్రదేశంలో నాకున్న పేరుకు పోటీ వచ్చేలా ఉన్నారయ్యా !' అనిపించుకున్న గొప్ప నటులు, వ్యాఖ్యాత,భాషా పండితులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో మైండ్ మీడియా తరఫున భావరాజు పద్మిని జరిపిన ముఖాముఖిని వినండి.

మా ఆవిడ – మంగళసూత్రం by శిరీష వారణాసి

ఈమాట ఇంటర్నెట్ తెలుగు పత్రికలో ప్రచురితమైన కధ, మా ఆవిడ - మంగళసూత్రం. రచన బులుసు సుబ్రహ్మణ్యం గారు. చక్కటి ఉచ్చారణతో శిరీష వారణాసి గారు చదివారు. విని ఆనందించండి. మైండ్ మీడియా శ్రోతలకు మాత్రమే ప్రత్యేకం.

శ్రీ బ్నిం పరిచయం పద్మిని భావరాజు గారు

సాహితీ వనంలో శ్రీ బ్నిం గారి పరిచయం పద్మిని భావరాజు గారితో - మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియాలో ... ఇది భారతీయ స్వరం.

Srikrishna’s Saturday Special Interview Dec 31st 8PM IST Singer Mohana Bhogaraju

Srikrishna’s Saturday Special Interview Dec 31st 8PM IST Singer Mohana Bhogaraju

Srikrishna’s Saturday Special Interview with Singer Kalpana – Aug 6th 8PM IST

Srikrishna's Saturday Special Interview with Singer Kalpana - Aug 6th 8PM IST

Saturday Special Interview Sri Chandrabose by Srikrishna July 9th 8PM IST

Saturday Special Interview Sri Chandrabose by Srikrishna July 9th 8PM IST

Swechavaadam (స్వేచ్ఛావాదం) – Nalamothu Chakravarthy – Every Thursday 9:30PM IST

Swechavaadam (స్వేచ్ఛావాదం) - Nalamothu Chakravarthy - Every Thursday 9:30PM IST

Vennello Lanchy Prayanam – Written by Director Vamsi and Voice by Praveen Chakravarthy

Vennello Lanchy Prayanam - Written by Director Vamsi and Voice by Dialogue start Praveen Chakravarthy.

చెరుకు రామ మోహన రావు గారి రూపాయి దండకం

సరదాగా చెరుకు రామ మోహన రావు గారి రూపాయి దండకం వినండి, నవ్వుకొండి !

పరిపూర్ణ ఆరోగ్యమునకు నిత్యాచరణ సూత్రములు – 1

మై ఇండ్ మీడియా వారు ఈ వారం కొత్త రేడియో కార్యక్రమం ఆయుర్వేదం పై ప్రారంభించబోతున్నారు . ప్రముఖ ఆయుర్వేద భిషక్ డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాళ్ళు గారు చేసే ఈ కార్యక్రమం పేరు “పరిపూర్ణ ఆరోగ్యమునకు నిత్యాచరణ సూత్రములు “. మొదటి భాగం వినండి

Srikrishna’s Saturday Special Interview with Revanth

Srikrishna's Saturday Special Interview with Revanth

Barrister Paarvateesam Audio novel

త్వరలో విన్నూత్న ప్రయోగం, శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల, బారిష్టరు పార్వతీశం. గాత్రం ఇస్తున్నది శిరీష వారణాసి, USA వివరాలు త్వరలో ...

భైరవకోన – పదవ భాగం – డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి

మైండ్ మీడియా సమర్పించు , అచ్చంగా తెలుగు వెబ్ పత్రికలో భావరాజు పద్మిని గారి కలం నుండి , డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి గారి గాత్రం నుండి ఆడియో నవల పదవ భాగం.

Barrister Parvateesam – Audio novel Part 5 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 5 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 3 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 3 by Sireesha Vaaranaasi

Telugu Tejaalu – Vempati China Satyam Garu

Telugu Tejaalu - Vempati China Satyam Garu

Sahithi Vanam – Mahalakshmi bhramarambika Gari Interview by Padmini Bhavaraju

Sahithi Vanam - Mahalakshmi bhramarambika Gari Interview by Padmini Bhavaraju

శ్వేత పత్రం (Swetha patram) by Swetha Kankanampati Every Friday 9:30PM IST

నా పేరు శ్వేత అలియాస్ సునీత . భుక్తి కొరకు ఐటీ రంగం లొ యుద్దాలు , ముక్తి కొరకు గురుదేవుని ప్రవచన గీతాలు !! ఈ రెండితి మధ్యలొ అప్పుడప్పుదు సినిమా పాటలు. హాస్య పుస్తకాలు చదవటం, వంట చేయటం...ఇదీ సంక్షిప్తం గా నా ఇష్టాల జాబితా ! ఇంతేనా అని అనుకోకండి, లిస్టు పెద్దది కేటాయించిన పేజీ చిన్నది..అన్నీ తెలుసుకోవాలంటే మరి నేను మాట్లాడే టాపిక్స్ వినండి, నాకు తెలిసినవి చెబుతాను, తెలియనివి మీరు చెబితె విని తెలుసుకుంటాను !!

Telugu Tejaalu Sri. Yellapragada Subbarow by Praveen Chakravarthy

Telugu Tejaalu Sri. Yellapragada Subbarow by Dialogue star Praveen Chakravarthy

The Techie Talk Jan 14th Show

Jan 14th episode of The Techie Talk by BP, KP and VB. Topic covered and referenced links are listed below the audio.

తమిరిశ జానకి గారితో భావరాజు పద్మిని ముఖాముఖి

అప్పట్లో పత్రికల్లో ఆవిడ కధలు, నవలలు అంటే, విపరీతమైన క్రేజ్. ఎంత క్రేజ్ అంటే, సీరియల్ ఆఖరిభాగం అయిపోయిన రోజునే, ఆ సీరియల్ ను సినిమాగా తీస్తామని వారి ఇంటికి వచ్చారట రచయతలు. జనం గుండెల్లో స్పూర్తిదాయక రచయిత్రిగా నిలిచిపోయిన "తమిరిశ జానకి" గారితో భావరాజు పద్మిని ముఖాముఖి క్రింది లింక్ లో వినండి.

Telugu Tejaalu – Sir Arthur Cotton by Dialogue Star Praveen Chakravarthy

Telugu Tejaalu - Sir Arthur Cotton by Dialogue Star Praveen Chakravarthy

సమ్మెట ఉమాదేవి గారితో ముఖాముఖీ

మైండ్ మీడియా సమర్పించు సాహితి వనం . భావరాజు పద్మిని గారు ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారితో ముఖాముఖీ . తప్పక వినండి, వినిపించండి .
4,856FansLike
95FollowersFollow
4,050SubscribersSubscribe