Shows Meru Nenu Oka Show

Meru Nenu Oka Show

మాటలతో ఎవరినైనా ఉత్సాహపరుస్తూ, సరదాగా నవ్వించెయ్యడం ఒక గొప్ప కళ. మా RJ రజని ఈ కళలో దిట్ట. రోజంతా సరదాగా గడవడానికి సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ ఉదయం 8-9 గం. వరకు (IST) ప్రసారమయ్యే 'మీరు నేను ఒక షో' కు కాల్ చెయ్యండి. గతంలో చేసిన కార్యక్రమాల ఆడియోలను వినేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4,843FansLike
95FollowersFollow
3,596SubscribersSubscribe