Home News

News

సరిహద్దుల వద్ద ప్రశాంతత అనివార్యము అనేదే భారత్ లక్ష్యం కావాలి.

భారత్ పాకిస్తాన్ సరిహద్దులవెంబడి తాజా అధికారిక గణాంకాల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (నియంత్రణ) మరియు అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంట పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సిఎఫ్ఎ) ఉల్లంఘించినసంఘటనలు కనీసం 3,595 నమోదయ్యాయి .

తొలిదశలో 30కోట్లమందికి కరోనా వ్యాక్సిన్

తొలిదశలో 30కోట్లమందికి కరోనా వ్యాక్సిన్ క‌రోనా వైరస్ నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మ‌న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది. తొలిదశలో ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. దేశంలోని 30 కోట్ల మందికి మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది

జీతాన్ని పొదుపు చేసి ఆదాయాన్ని పెంచుకున్న మోదీ – ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస్తుల వివ‌రాల వెల్ల‌డి...

జీతాన్ని పొదుపు చేసి ఆదాయాన్ని పెంచుకున్న మోదీ - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస్తుల వివ‌రాల వెల్ల‌డి - బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకే మొగ్గు చూపిన‌ మోదీ - పొదుపు విషయంలో జాగ్ర‌త్త‌లు పాటించిన ప్ర‌ధాని - గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కాస్త పెరిగిన ఆదాయం

దెబ్బ‌కు దిగొచ్చిన‌ తనిష్క్ – హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్న యాడ్ తొలగింపు..

దెబ్బ‌కు దిగొచ్చిన‌ తనిష్క్ - హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్న యాడ్ తొలగింపు..

ఎయిరిండియా వన్ విశేషాలు-నిజానిజాలు దేశం అసలే ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల కోసం...

ఎయిరిండియా వన్ విశేషాలు-నిజానిజాలు దేశం అసలే ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల కోసం ప్రజల సొమ్ము వేల కోట్లు ఖర్చు చేసి " రెండు విమానాలను కొనుక్కున్నాడు అని ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. సరే దానిలో నిజం ఎంతో పరిశీలిద్దాం.

ఆ పాపే ఈ పాప..!

పెంపుడు తండ్రి చేతుల్లో నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి కథ తెలుసా మీకు.. ఉత్తరప్రదేశ్ బరేలీలో సరిగ్గా ఏడాది క్రితం శ్మశానంలో మట్టికుండలో పెట్టి గుడ్డలు చుట్టి ఈ పాపను పాతిపెట్టారు..

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ అప్లికేషన్

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ అప్లికేషన్-3 వ్యాపారుల కోసం ఉద్యోగ్ ( ఉద్యమ్ ) ఆధార్ ద్వారా కేవలం ఒక్క నిముషంలో లోన్ సదుపాయం

డ్రాగ‌న్ కంట్రీపై అగ్రరాజ్యం క‌న్నెర్ర‌

ప్రపంచానికి కరోనా వైరస్ ను పరిచయం చేసింది చైనానే అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. చైనా చేసిన త‌ప్పు వ‌ల్లే వైర‌స్ వ్యాపించింద‌న్నారు. ఇందుకు చైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేర‌కు ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ముద్ర లోన్….Mindmedia

కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి, వివిధ వృత్తుల్లో నిపుణులైన వారిని ప్రోత్సహించడం కోసం అనేక పథకాలు ఉన్నాయి. దీనిని ఐదులక్షల రూపాయల వరకు అయితే ముద్ర లోన్, పదిలక్షల నుంచి కోటిరూపాయలవరకు అయితే స్టాండప్ ఇండియా, కోటి రూపాయల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు అయితే… MSME లుగా విభజించి ఉద్యమిమిత్ర అనే వెబ్ సైట్ ప్రారంభించారు.

హథ్రస్ కేసు కీలకమలుపు…?

హథ్రస్ కేసు కీలకమలుపు తిరుగుతోంది. 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు, సందీప్ సింగ్‌తో దళిత యువతి నిరంతరం టెలిఫోనిక్ టచ్‌లో ఉన్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. ఇది ఈ కేసులో కొత్త మలుపు.ఈ కేసులో ప్రధాన నిందితుడు సందీప్, బాధితుడికుటుంబం మధ్య 2019 అక్టోబర్ 13 నుంచి ఫోన్ సంభాషణ ప్రారంభమైనట్టు యూపీ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, సందీప్, బాధితుడి కుటుంబ సభ్యుల మధ్య 104 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. 62 అవుట్ గోయింగ్, 42 ఇన్ కమింగ్ కాల్స్ ఉన్నాయి.

‘యూనివర్సిటీ’ హోదా రద్దు

దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు ఇచ్చిన ‘యూనివర్సిటీ’ హోదాను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యుజిసి ప్రకటించింది. ఇకపై ఆ కాలేజీలు తమ పేరు చివర ‘యూనివర్సిటీ’ అని రాసుకోకూడదని ఆదేశించింది. కొత్తపేరు కోసం మళ్ళీ ఈ కళాశాలలు కేంద్రమానవ వనరుల శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

శవాలతో వైద్య సంస్థల రాజకీయాలు!

ఉత్తరప్రదేశ్ లో దురదృష్టవశాత్తు జరిగిన హత్రాస్ మహిళ హత్య సంఘటన ఎప్పటిలాగే మన దేశంలోని అవకాశవాద రాజకీయాలను మరోసారి బయటపెట్టాయి. కాకపోతే ఈసారి మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలే కాకుండా పేరుమోసిన వైద్య సంస్థల నుంచి వివాదానికి బీజాలు పడ్డాయి.

స్మార్ట్‌తో డ్రాగ‌న్ దేశానికి జ‌లస‌మాధి

చైనా వేసే ప్ర‌తి ఎత్తుకు పెఎత్తు వేస్తూనే ఉంది భార‌త్. డ్రాగ‌న్ దేశానికి ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూనే ఉంది. హిందూ మహా సముద్రంలో దొంగలా కాపుకాసి భారత్‌ను దెబ్బ‌తీయాల‌నుకున్న చైనా ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయి. డీఆర్‌డీవో అక్క‌డ‌ ఓ కీలక టార్పిడోను ఎంతో వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వహించిన ఒక కీలక పరీక్షలో విజయం సాధించింది.

ఇరుగుపొరుగు కుట్రలు…

భారత్, చైనా సరిహద్దు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. చైనా త‌న వ‌క్ర‌బుద్ధిని బయటపెడుతూనే ఉంది... ఏవేవో ఎత్తుగ‌డ‌లు వేస్తూనే ఉంది. భారత్‌తో నేరుగా తలపడలేక డ్రాగ‌న్ కంట్రీ పాకిస్తాన్ ను పురమాయించింది. విలువలనూ తుంగలో తొక్కి భారత్ పై కుట్ర‌లుప‌న్నుతోంది . అయినా కూడా మ‌న సైన్యం చైనా కుతంత్రాలను దీటుగా ఎదుర్కొంటోంది.

పాకిస్తాన్‌ పత్రికలో భారత జర్నలిస్ట్ కథనం – భారత వ్యవస్థనే ప్రశ్నించిన వ్యాసం !

శేఖర్ గుప్తా లాంటి అనేక మంది టాప్ జర్నలిస్టులు పాశ్చాత్య మీడియాతో చేతులు కలిపి భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం కొన్ని దశాబ్దాలుగా సాగుతోందనే విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు మరో కొత్త పోకడ వెలుగు చూస్తున్నది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అవసరాల దృష్ట్యా పనిచేసే కొంతమంది జర్నలిస్టులు తయారవుతున్నారని నిన్నటి పాకిస్తాన్ పత్రికలో భారతదేశానికి చెందిన ఒక జర్నలిస్టు రాసిన వ్యాసం మనకు అర్థం చేయిస్తున్నది.

నేషనలిస్ట్ జర్నలిస్టులపై విషప్రచారం

జాతీయవాద జర్నలిస్టులపై పెయిడ్ మీడియా విషప్రచారం! - అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ స్వాతి గోయెల్ శర్మ - క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ట్వీట్ చేసిన విష మీడియా

తోక జాడిస్తే ఊరుకోబోం..!!

భారత్-చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌త జూన్ 15న ఇరు దేశాల సైనికులు ల‌ఢ‌క్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో ప‌ర‌స్ప‌ర దాడులు చేసుకున్న‌విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచి ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సత్యాగ్రహమే బ్రహ్మాస్త్రం…

గాంధీజీ జన్మించి 150 ఏళ్లు పూర్తయ్యాయి. అన్నేళ్ల క్రితం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి?

భారత మీడియా చైనా భక్తి

సోషల్ మీడియాలో జాతీయ వాదులు మన మీడియాను వ్యభిచార మీడియా అనడం మనకు తెలిసిందే. ఇదేదో మాటవరసకు చేసే పదప్రయోగం కాదని నిరూపించడానికా అన్నట్టు అక్టోబర్ ఒకటోతారీఖున ది హిందూ పత్రిక ప్రవర్తించింది. మన ప్రధాన మీడియా సంస్థలకు ధనార్జన తప్ప నైతిక విలువలు, దేశభక్తి ఏకోశానా లేవని మరోసారి ప్రింట్ మీడియా సాక్షిగా నిరూపణ అయింది.

బైరప్ప చెప్పిందే నిజమవుతోంది

మెజార్టీ హిందువుల మనో భావాలు లెక్క చేయకుండా దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టినప్పుడు... హిందువులతో కలసి జీవించలేం అనుకునే వాళ్ళు అటువైపు వెళ్లిపోయారు. మతపరంగా నచ్చినట్లు ఉండేలా వేరే దేశం ఏర్పడిన తరువాత కూడా...

అసలు ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఏమిటి? ఎవరి కోసం, ఎందు కోసం పని చేస్తుంది?

అసలు ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఏమిటి? ఎవరి కోసం, ఎందు కోసం పని చేస్తుంది?

మన సోనూ బంగారం…

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. లాక్ డౌన్ స‌మ‌యంలో సోనూ చేసిన సేవ‌లకుగానూ ఐక్యరాజ్య సమితి (UNO) అనుబంధ.. యూఎన్‌డీపీ (United Nations Development Programme) సంస్థ స్పెషల్‌ హ్యుమనిటేరియన్‌ అవార్డును (SDG Special Humanitarian Action Award ) ప్ర‌క‌టించింది.

దుబ్బాక ఉపఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల

దుబ్బాక ఉపఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల

చైనాను అస్సలు నమ్మడానికి లేదు..

చైనాను అస్సలు నమ్మడానికి లేదు..ఓ పక్క చర్చలు జరుపుతూనే మరోప్రక్క... సరిహద్దుకు సైన్యాన్ని, ఆయుధాలను తరలిస్తోంది..