Featured

Featured

Featured posts

మైండ్ మీడియా వారి ‘ఉగాది కవితల పోటీలు’

ప్రకృతి మాత వసంతమాసపు పచ్చచీరను కట్టుకుని, కోయిల కమ్మటి గానం స్వాగతిస్తుండగా, మనోజ్ఞంగా కనువిందు చేసే తరుణం... ఏడాది పాటు తెలుగు మనసులన్నీ వేచి చూచిన శుభతరుణం ఆసన్నమయ్యే సమయం ... మన తొలి పండుగ వచ్చిందోయ్, అంటూ ప్రతి ముంగిలి, కళకళ లాడిపోయే క్షణం... ఆ క్షణంలో మీ మనసులో కలిగే స్పందనకు చక్కటి అక్షరరూపం ఇస్తే... అది మరిన్ని మనసుల్ని రంజింపచేసే చక్కటి కవిత అవుతుంది. అటువంటి కవితల్ని రాసి, మాకు పంపండి.

మైండ్ మీడియా వారి “పద్యం- హృద్యం “ పోటీలు

పద్యం హృద్యమైన భావాలను లయబద్ధమైన ఛందస్సుతో అల్లిన మాలిక. పద్యం తెలుగువారి సంపద, ఒక్క పద్యం కూడా నోటికి రాని తెలుగువారు ఉండరేమో ! అందుకే మన సాహిత్యంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న పద్యానికి, పెద్దపీట వెయ్యాలని, పద్యాల పోటీలు నిర్వహించనున్నది “మైండ్ మీడియా.” ఈ పోటీలో అన్నివయసుల వారూ పాల్గొనవచ్చు.

“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు

మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో – సంగీతం పట్ల మక్కువతో చేసిన వివిధ ప్రైవేట్ ఆల్బమ్స్ ను పోటీలకు ఆహ్వానిస్తోంది – మైండ్ మీడియా. లలిత గేయాలు, ఆధ్యాత్మిక గేయాలు, ప్రేమ గీతాలు, భావ గీతాలు – ఇలా ఏవైనా, పోటీలకు అర్హమే. 1980 తర్వాత రికార్డు చేసిన ఆల్బమ్స్ మాత్రమే పోటీలకు పరిగణించబడతాయి.

Saturday Special Interview Singer Pranavi by Srikrishna Oct 15th 8PM IST

Saturday Special Interview Singer Pranavi by Srikrishna Oct 15th 8PM IST

మైండ్ మీడియా – ‘పద్యం -హృద్యం’ పోటీ ఫలితాలు

ప్రియమైన మైండ్ మీడియా శ్రోతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము నిర్వహించిన 'పద్యం -హృద్యం' పోటీలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న అందరికీ కృతజ్ఞాతభివందనాలు. ఈ పోటీలకు మీరు పంపిన రచనలను సాహితీ దిగ్గజాల వంటి ముగ్గురు జడ్జీలు పరిశీలించిన మీదట క్రింది విధంగా ఫలితాలను అందించారు.

Saturday Special Interview with Revanth by Srikrishna on March 26th

Saturday Special Interview with Revanth by Srikrishna on March 26th

Ugadi Kavitala Poteelu – Results

Ugadi Kavitala Poteelu - Results

Carl Sagan Kavalante ? by Raghottam Rao C

Rihith Vemula suicide note explains his desire to become line Carl Sagan. Ragottam Rao C garu did the gap analysis on his ideals and ideologies. Only on myinmedia. Dont miss the patriotic song penned and sang by Raghottam garu

Saturday Special with Sri Krishna

Don't forget to tune in to the voice of your favorite singers, Sri Krishan and Geetha Madhuri. Sri Krishna will be interviewing Geetha Madhuri. Saturday 8PM Indian standard time.

Barrister Paarvateesam Audio novel

త్వరలో విన్నూత్న ప్రయోగం, శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల, బారిష్టరు పార్వతీశం. గాత్రం ఇస్తున్నది శిరీష వారణాసి, USA వివరాలు త్వరలో ...

తమిరిశ జానకి గారితో భావరాజు పద్మిని ముఖాముఖి

అప్పట్లో పత్రికల్లో ఆవిడ కధలు, నవలలు అంటే, విపరీతమైన క్రేజ్. ఎంత క్రేజ్ అంటే, సీరియల్ ఆఖరిభాగం అయిపోయిన రోజునే, ఆ సీరియల్ ను సినిమాగా తీస్తామని వారి ఇంటికి వచ్చారట రచయతలు. జనం గుండెల్లో స్పూర్తిదాయక రచయిత్రిగా నిలిచిపోయిన "తమిరిశ జానకి" గారితో భావరాజు పద్మిని ముఖాముఖి క్రింది లింక్ లో వినండి.

“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీ ఫలితాలు

మా మైండ్ మీడియా వారు నిర్వహించిన "హృదయరాగం" ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు. మంచి సంగీతం, సాహిత్యం, స్వరకల్పనలో చూపిన వైవిధ్యం ఆధారంగా మా న్యాయనిర్ణేతలు ఈ బహుమతులు నిర్ణయించడం జరిగింది.

Barrister Parvateesam – Audio novel Part 6 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 6 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 7 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 7 by Sireesha Vaaranaasi

పద్యాల మరియు ప్రైవేటు ఆల్బమ్స్ పోటీ ముగిసినది

పద్యాల మరియు ప్రైవేటు ఆల్బమ్స్ పోటీలు ముగిసినవి . పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విజేతలను ఈ సంక్రాంతి రోజున ప్రకటిస్తాము.

“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు

మీ అందరి కోరికపై, ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు పంపేందుకు గడువు పోడిగించబడింది. ఈ పోటీ నియమ నిబంధనలు, వివరాలు.

Barrister Parvateesam – Audio novel Part 9 by Sireesha Vaaranaasi

Barrister Parvateesam – Audio novel Part 9 by Sireesha Vaaranaasi

Saturday Special Interview Singer Pavan by Srikrishna Oct 8th 8PM IST

Saturday Special Interview Singer Pavan by Srikrishna Oct 8th 8PM IST

Srikrishna’s Saturday Special Interview – Padmasri Sobharaju Garu

Srikrishna's Saturday Special Interview - Sobharaju Garu

Saturday Special Interview Singer Hymath by Srikrishna Oct 22nd 8PM IST

Saturday Special Interview Singer Hymath by Srikrishna Oct 22nd 8PM IST

Sep 2nd 2016 Swechaavaadam by Nalamothu Chakravarthy

Sep 2nd 2016 Swechaavaadam by Nalamothu Chakravarthy

Kadapa Edukondalavani Gadapa – by Sri Cheruku Ramamohnana Rao

Kadapa Edukondalavani Gadapa - by Sri Cheruku Ramamohnana Rao

Aug 25th 2016 Swechaavaadam by Nalamothu Chakravarthy

Aug 25th 2016 Swechaavaadam by Nalamothu Chakravarthy

The Techie Talk with KP, BP and VB – Sep 22nd 2016

The Techie Talk with KP, BP and VB - Sep 22nd 2016

Science Talk with Dr. Kiran, Dr. Gouthami, Dr. Praveen and Dr. Krishna – Nobel...

Science Talk with Dr. Kiran, Dr. Gouthami, Dr. Praveen and Dr. Krishna - Nobel Prizes special
4,832FansLike
95FollowersFollow
3,002SubscribersSubscribe